ఖాళీ కడుపుతో సోంపు తింటే..

సోంపులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఉదయాన్నే దీన్ని తినడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. మలబద్దకం సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాదు ఎముకలు దృఢంగా ఉంటాయి. బోలు ఎముకల వ్యాధిని దూరం చేస్తుంది. సోంపులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. మొత్తం ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. బరువు పెరగడాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. సోంపు గింజలను తినడం ఇష్టంలేనివారు.. టీ రూపంలో తీసుకోవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్