కాఫీ తాగేందుకు కరెక్ట్ టైం తెలుసా?

64చూసినవారు
కాఫీ తాగేందుకు కరెక్ట్ టైం తెలుసా?
కాఫీని అతిగా తాగడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. కానీ రోజుకు రెండు సార్లు తాగితే లాభమేనట. నిపుణుల ప్రకారం.. కాఫీలో ఉండే కెఫిన్ మన శక్తి స్థాయిలను పెంచడానికి, ఏకాగ్రతను, అప్రమత్తతను పెంచడానికి, అభిజ్ఞా పనితీరును మెరుగుపరచడానికి సహాయపడుతుంది. కానీ కాఫీని ఉదయం లేవగానే ఒక గ్లాసు నీళ్లు తాగి, 2 గంటల తర్వాత కాఫీ తాగాలట. బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత కాఫీ తాగితే.. శరీరాన్ని రీహైడ్రేట్ చేస్తుందని చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్