సీసీ రోడ్డు, కల్వర్టు నిర్మాణానికి సర్వే

ఖమ్మం రూరల్ మండలం వరంగల్ క్రాస్ రోడ్డులోని శ్రీరామ్ నగర్ కాలనీలో మంగళవారం ఆర్ అండ్ బీ అధికారులు సీసీ రోడ్డు, కల్వర్టు నిర్మాణానికి సర్వే నిర్వహించారు. ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసి సీసీ రోడ్డు, కల్వర్టు నిర్మాణం చేపట్టాలని స్థానికులు కోరగా వెంటనే అధికారులను ఆదేశించగా, చర్యలు చేపట్టినట్లు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సురేశ్ నాయక్ తెలిపారు.

సంబంధిత పోస్ట్