మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం

30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఎస్సీ వర్గీకరణ సాధించిన మందకృష్ణ మాదిగ చిత్రపటానికి శుక్రవారం రెబ్బెన మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం మిఠాయిలు పంచారు. ఏ, బి, సి, డి వర్గీకరణకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్