ఫ్యామస్ పాటను రీక్రియేట్ చేసిన వృద్ధ దంపతులు (వీడియో)

1979లో రిలీజైన మంజిల్ సినిమాలోని ‘రిమ్ జిమ్ గిరే సావన్’ పాట అప్పట్లో ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ పాటని వర్షంలో ఫ్రేమ్ బై ఫ్రేమ్ రీక్రియేట్ చేసింది ఓ వృద్ధ జంట. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వీడియో టెక్ దిగ్గజం ఆనంద్ మహీంద్ర షేర్ చేశారు. తాజాగా ముంబైలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఓ వృద్ధ జంట ఈ పాటను అద్భుతంగా రీక్రియేట్ చేశారు.

సంబంధిత పోస్ట్