449 మంది విద్యార్థుల త్రాగునీటి సమస్య తీర్చిన పవన్ కళ్యాణ్ (వీడియో)

పిఠాపురం నియోజకవర్గంలో 4 ఏళ్ల నుండి రక్షిత త్రాగునీటి సదుపాయం లేని పాఠశాల సమస్యను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిష్కరించారు. గొల్లప్రోలు బాలుర ప్రాథమికోన్నత పాఠశాలలో 449 మంది విద్యార్థులు తాగునీరు లేక అవస్థలు పడుతున్నారు. అయితే సమీపంలోని శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్ వద్ద మంచినీరు వస్తున్న విషయం గుర్తించి.. పవన్ ఆదేశాలతో రైస్ మిల్ యాజమాన్యంతో జిల్లా అధికారులు మాట్లాడి ఒప్పించారు. విద్యార్థులకు మంచి నీటిని అందించారు.

సంబంధిత పోస్ట్