ఈ సమస్య ఉన్నవారు సోరకాయ తినకూడదు!

సోరకాయలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. అయితే, కిడ్నీల్లో రాళ్లు సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు ఆనిగెకాయను అస్సలు తినకూడదని చెబుతున్నారు. ఇందులో అధిక మొత్తంలో ఆక్సలేట్ ఉంటుందని, ఇది మూత్రపిండాల్లో రాళ్ల సమస్యను మరింత పెంచుతుంది. సొరకాయలో అధిక మొత్తంలో ఉండే ఫైబర్‌ను జీర్ణం చేయడం బలహీన జీర్ణవ్యవస్థకు సాధ్యం కాదు. కాబట్టి అలాంటివారు సోరకాయ తింటే కడుపు నొప్పి, అజీర్తి, మలబద్ధకం, విరేచనాలు లాంటి సమస్యలు వస్తాయి.

సంబంధిత పోస్ట్