109 కొత్త పంట రకాలను విడుదల చేసిన ప్రధాని

ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొని అధిక దిగుబడినిచ్చే 109 కొత్త బయోఫోర్టిఫైడ్ పంట రకాలను ప్రధాని మోదీ ఆదివారం విడుదల చేశారు. ఇందులో సుగంధ ద్రవ్యాలు, మిల్లెట్లు, ఆయిల్ సీడ్స్, పప్పుధాన్యాలు, పత్తి, చెరుకు తదితర వెరైటీలున్నాయి. న్యూఢిల్లీలోని ఇండియా అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మోదీ శాస్త్రవేత్తలు, రైతులతో సమావేశమై.. ప్రకృతి వ్యవసాయం, ఆర్గానిక్ ఫుడ్ గురించి ఆరా తీశారు.

సంబంధిత పోస్ట్