'స్కిల్ యూనివర్సిటీలో యాక్టింగ్ కోర్స్ పెట్టండి'

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను స్కిల్ యూనివర్సిటీలో యాక్టింగ్ కోర్స్ పెట్టండని తెలుగు సినీ నిర్మాతలు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కాన్సెప్ట్ అద్భుతమైనదని ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ ప్రశంసించారు. సోమవారం గద్దర్ అవార్డుల కమిటీ సమావేశంలో భట్టి ,స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, కమిటీ సభ్యులు నర్సింగరావు, తనికెళ్ల భరణి, సురేష్ బాబు, తమ్మారెడ్డి భరద్వాజ, దిల్ రాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్