కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను హైదరాబాద్లోని అంబర్పేట్లో ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.