ఐసీసీ తాజాగా టీ-20 ర్యాకింగ్స్‌ను బుధవారం విడుదల చేసింది. బ్యాట్స్మెన్లలో సూర్యకుమార్ యాదవ్ నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. ఫిల్ సాల్ట్, బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ తర్వాత స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇక ఆస్ట్రేలియాకు చెందిన స్టోయినిస్ నెంబర్ వన్ ఆల్ రౌండ్‌గా నిలిచాడు. బౌలింగ్ విభాగంలో ఇంగ్లండ్‌కు చెందిన ఆదిల్ రషీద్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.