మళ్లీ ప్రపంచ కుబేరుడిగా ఎలాన్ మస్క్

83చూసినవారు
మళ్లీ ప్రపంచ కుబేరుడిగా ఎలాన్ మస్క్
ప్రపంచ కుబేరుల జాబితాలో టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ మళ్లీ తొలి స్థానానికి చేరుకున్నారు. బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్‌ ఇండెక్స్ తాజా నివేదిక ప్రకారం.. 208 బిలియన్‌ డాలర్ల నికర విలువతో బెజోస్‌ను వెనక్కి నెట్టి మొదటి స్థానానికి చేరుకున్నారు. 205 బిలియన్‌ డాలర్లతో జెఫ్‌ బెజోస్‌, 199 బిలియన్‌ డాలర్లతో బెర్నార్డ్‌ ఆర్నాల్డ్‌ తర్వాతి స్థానంలో నిలిచారు. చాలా కాలం నుంచి ఈ ముగ్గురి మధ్య గట్టి పోటీ నడుస్తోంది.

సంబంధిత పోస్ట్