రూ.50వేల కోట్లకుపైగా కొత్త రుణాలు

82చూసినవారు
రూ.50వేల కోట్లకుపైగా కొత్త రుణాలు
రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా వంటి పథకాలకు వ్యవసాయశాఖకు రూ.40 వేల కోట్ల దాకా అవసరమని ప్రాథమిక అంచనా. ఇక విద్యుత్‌ రాయితీలకు మరో రూ.15 వేల కోట్ల దాకా అవసరమని చెబుతున్నారు. శాఖల వారీగా మంత్రులు, శాఖాధిపతులతో లోతుగా చర్చించిన తర్వాతే బడ్జెట్‌లో నిధుల కేటాయింపులను ప్రభుత్వం ఖరారు చేయనుందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది ప్రభుత్వం కొత్తగా తీసుకునే రుణాలు రూ.50 వేల కోట్లు దాటిపోయే అవకాశాలున్నాయి.

సంబంధిత పోస్ట్