ప్యారెట్ ఫీవర్ లక్షణాలివే

ప్రస్తుతం యూరప్ దేశాలను ప్యారెట్ ఫీవర్ వణికిస్తోంది. ఇప్పటికే ఈ వ్యాధితో ఐదుగురు మరణించారు. పక్షుల ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. ఈ జ్వరం వస్తే చలి, జ్వరం, కండరాలలో నొప్పి, వాంతులు, విరేచనాలు, శారీరక బలహీనత, పొడి దగ్గు, తలనొప్పి వంటి లక్షణాలుంటాయని నిపుణులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్