దేవరుప్పుల మండలకేంద్రానికి చెందిన ఎలవర్తి సోమయ్య ఇటీవల మృతి చెందారు. ఆదివారం స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి ఇంటికి వెళ్ళి వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
పాలకుర్తి
ధాన్యం కొనుగోళ్లలో మోసాలకు పాల్పడితే చర్యలు తప్పవు