రేపు ఉచిత మెగా వైద్య శిబిరం

81చూసినవారు
రేపు ఉచిత మెగా వైద్య శిబిరం
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బందికి ఈనెల 19వ తేదీన (శనివారం) ఉదయం 9 గంటల నుంచి భీమారంలోని శుభం పోలీస్ కల్యాణ వేదికలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించనున్నట్లు సీపీ అంబర్ కిషోర్ ఝా ఒక ప్రకటనలో తెలిపారు. మెడికవర్, శరత్ ఐ హాస్పిటల్స్కు చెందిన వైద్యులు ఈ శిబిరంలో పాల్గొని పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్