ఫొటోగ్రఫీ, షార్ట్ ఫిలిం పోటీలకు దరఖాస్తుల ఆహ్వానం

78చూసినవారు
ఫొటోగ్రఫీ, షార్ట్ ఫిలిం పోటీలకు దరఖాస్తుల ఆహ్వానం
వరంగల్ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫొటోగ్రఫీ, షార్ట్ ఫిలిం పోటీలు నిర్వహిస్తున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. పోలీసుల త్యాగాలు, పోలీసులు విధుల్లో ప్రతిభను తెలిపేలా ఈమధ్యకాలంలో తీసిన ఫొటోలు (03), తక్కువ నిడివి (3 నిమిషాలు) గల షార్ట్ ఫిలిం తీసి ఈనెల 22వ తేదీలోగా కమిషనరేట్ కార్యాలయంలో కమిష నరేట్ పీఆర్డీఓకు అందజేయాలని తెలిపారు. మరిన్ని వివరాలకు కమిషనరేట్ పీఆర్ ఓ 87126 85050 నంబర్లకు సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్