ఎఫ్ టి ఎల్ పరిధిలో నిర్మాణాల తొలగింపు

హన్మకొండ బంధం చెరువు వరంగల్ చిన్న వడ్డిచెరువు బఫర్ జోన్, ఎఫ్ టి ఎల్ పరిధి అక్రమ ప్రహరీ, తాత్కాలిక షెడ్లను జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ సిబ్బంది తొలగించారు. హైకోర్టు ఆదేశాల మేరకు శనివారం ఉదయం నాలుగు గంటలకే భారీ పోలీస్ బందోబస్తు నడుమ బల్దియా టౌన్ ప్లానింగ్ సిబ్బంది జెసిబిలు, హిటాచిల సహాయంతో కూల్చివేతలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్