ఉమ్మడి వరంగల్ జిల్లాలో సంబురంగా హోలీ పండుగ

ఉమ్మడి వరంగల్ జిల్లాలో హోలీ పండుగ సంబరాలు జరిగాయి. మంగళవారం ఉదయం నుంచి చిన్నారులు పెద్దలు రాజకీయ నాయకులు జర్నలిస్టులు వీధుల్లోకి వచ్చి రంగులు చల్లుకుంటూ తమ సంతోషాన్ని చాటుకున్నారు. మరోవైపు పండుగ ప్రాశస్త్యాన్ని వివరిస్తూ ప్రముఖులు హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. వేద పండితుల సూచన మేరకు సోమవారం సాయంత్రం నుంచి పౌర్ణమి ప్రవేశించి మంగళవారం సాయంత్రం దాకా కొనసాగినప్పటికీ మంగళవారం రోజునే పండుగ చేసుకోవాలని చెప్పడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పర్వతగిరి మండల కేంద్రంలో సంప్రదాయ పద్దతి హోలీ వేడుకలు నిర్వహించుకున్నారు. ఈ వేడుకలలో స్థానిక నాయకులు అల్లురి సితరామరాజు కాలనిలో బోనగిరి దుర్గేష్ ఆద్వర్యంలో చినపాక శ్రీకాంత్, వార్డు మెంబర్ నాగుల శారద కుమారస్వామి (బాబు), వార్డు మెంబర్ తిరుపతి, నీరటి వెంకన్న, నీరటి సంపత్, పటేల్ రాజు, చెనమాల అనిల్ ఆదోండ అశోక్, నిరటి శేఖర్, గోనే వెంకన్న, గోనే ఈశ్వర్ , పోట్టి సారయ్య, రాము, కళ్యాణిలు హోళి సంబరాలు జరుపుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్