వర్ధన్నపేట: మార్పు విగ్రహాలలో కాదు, ప్రజల జీవితాలలో తేవాలి: రవీందర్

తెలంగాణ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన తెలంగాణ తల్లి విగ్రహ చిత్రంలో బతుకమ్మను తియ్యడాన్ని GWMC 55వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అటికం రవీందర్ ఖండించారు. శనివారం హసన్ పర్తి మండలంలో జరిగిన ప్రెస్ మీట్లో రవీందర్ మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో తెలంగాణ అభివృద్ధిలో ఆది స్థానంలో ఉండేదన్నారు. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చిహ్నాలలో, విగ్రహలలో మార్పు చేస్తున్నారు, నిజమైన మార్పు ప్రజల జవితాల్లో తేవాలని కోరారు.

సంబంధిత పోస్ట్