కొత్త అల్లుడికి 100 రకాల పండి వంటలు

61చూసినవారు
కొత్త అల్లుడికి 100 రకాల పండి వంటలు
ఇటీవల వివాహమై, ఆషాఢమాసం తర్వాత అత్తారింటికి వచ్చిన అల్లుడికి 100 రకాల పిండి వంటలు వండి పెట్టారు. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం తామరాడకు చెందిన ఉద్దగిరి వెంకన్న బాబు-రమణి దంపతులు వారి అల్లుడు బాదం రవితేజ, కుమార్తె రత్న కుమారికి శనివారం 100 రకాల పిండి వంటలు స్వయంగా వండి వడ్డించారు.

సంబంధిత పోస్ట్