చలికాలంలో అనేక మంది అనారోగ్య సమస్యలతో సతమతమవుతుంటారు. అయితే మంచి ఆహారం తీసుకుంటే అనేక వ్యాధుల నుంచి బయటపడొచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. చలికాలంలో రూట్ వెజిటేబుల్స్ అంటే గంజిగడ్డ, రాడిష్, ముల్లంగి, బీట్రూట్, యెర్ర ముల్లంగిలు ఎక్కువగా తీసుకోవాలని చెబుతున్నారు. అలాగే సిట్రస్ ఫ్రూట్స్, దానిమ్మ, ఆరంజ్, గ్రేప్స్, నిమ్మకాయలు తరచూ తీసుకుంటే ఆరోగ్యకరంగా జీవించవచ్చని నిపుణులు వివరిస్తున్నారు.