TDPలో 23 మంది రెడ్డి ఎమ్మెల్యేలు

581చూసినవారు
TDPలో 23 మంది రెడ్డి ఎమ్మెల్యేలు
ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. సహజంగా రెడ్డి సామాజికవర్గ ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి ఎక్కువ ఉంటారు. అయితే ఈసారి టీడీపీ నుంచి 23 మంది రెడ్డి ఎమ్మెల్యేలు ఉండటం విశేషం. టీడీపీ చరిత్రలోనే ఇంత పెద్ద స్థాయిలో రెడ్డి సామాజికవర్గ ఎమ్మెల్యేలు ఎన్నిక కావడం ఇదే తొలిసారని తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్