యుపిలో 7 ఏళ్ల బాలికపై ఇద్దరు మైనర్ బాలురు అత్యాచారం

78చూసినవారు
యుపిలో 7 ఏళ్ల బాలికపై ఇద్దరు మైనర్ బాలురు అత్యాచారం
యుపిలో దారుణం చోటు చేసుకుంది. 7 ఏళ్ల బాలికపై ఇద్దరు బాలురు అత్యాచారం చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. శుక్రవారం కొత్వాలీ ప్రాంతంలో 7-8 ఏళ్ల వయసు గల ఇద్దరు బాలురు, బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాలిక ఇంటికి తిరిగి వెళ్ళింది. శనివారం ఆమె పరిస్థితి విషమిచడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఇద్దరు నిందితులను పట్టుకున్నామని పోలీసులు ఆదివారం తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్