అర ఎకరంలో 60 బోర్లు.. ఆదర్శంగా అనంత రైతులు

1070చూసినవారు
అర ఎకరంలో 60 బోర్లు.. ఆదర్శంగా అనంత రైతులు
అర ఎకరంలో ఒకటి, రెండు కాదు ఏకంగా 60 బోర్లు వేసి రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారు. సాధారణంగా ఒక బోరు వేస్తే పక్క పొలంలో ఇంకొక బోరు వేసుకోవడానికి రైతులు అంఘీకరించరు. అలాంటిది ఐకమత్యంతో ఒకే చోట 60 బోర్లు వేసి వ్యవసాయం చేస్తూ ఐకమత్యంతో ఉంటే ఏది అయినా సాధ్యం అని అనంతపురం రైతులు నిరూపిస్తున్నారు. మడుగుపల్లిలో నీటి ఎద్దడి ఎక్కువగా ఉండటంతో దాన్ని నివారించేందుకు గ్రామ ప్రజలందరూ కలిసి సమీష్టి నిర్ణయం తీసుకోవడం విశేషం.

సంబంధిత పోస్ట్