OICLలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

69చూసినవారు
OICLలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (OICL) ఇంజనీర్, అకౌంటెంట్ సహా 100 పోస్టుల కోసం ఖాళీలను ప్రకటించింది. దరఖాస్తు ప్రక్రియ 21 మార్చి 2024 నుండి ప్రారంభమయ్యాయి. 12 ఏప్రిల్ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కంపెనీ అధికారిక వెబ్‌సైట్ orientalinsurance.org.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్