అల్లర్లపై జ్యుడీషియల్ విచారణ జరపాలి: సీపీఐ నారాయణ

64చూసినవారు
అల్లర్లపై జ్యుడీషియల్ విచారణ జరపాలి: సీపీఐ నారాయణ
ఏపీలో పోలింగ్ తర్వాత పల్నాడు జిల్లాలో హింసాత్మక దాడులు, ఘర్షణలపై ప్రభుత్వం సిట్ దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సీపీఐ నేత నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. సిట్ దర్యాప్తు వేస్ట్ అని కొట్టిపారేశారు. రాష్ట్రంలో అరాచకాలు జరుగుతుంటే జగన్, చంద్రబాబు విదేశాలకు వెళ్లడం ఏంటని ప్రశ్నించారు. అల్లర్లపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్