గంభీర్ సంచలన వ్యాఖ్యలు

68చూసినవారు
గంభీర్ సంచలన వ్యాఖ్యలు
తన కెరీర్‌లో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నానని టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ తెలిపాడు. సెలక్టర్ల కాళ్లు పట్టుకోని కారణంగా జట్టులో ఎంపిక కాలేని రోజులు కూడా ఉన్నాయని అన్నాడు. తన 12-13 ఏళ్ల వయసులో అండర్-14 టోర్నీమెంట్ కోసం చాలా కష్టపడ్డానని, కానీ సెలక్ట్ కాలేదని, అయితే ఎంపిక కాకపోవడానికి కారణం తెలిసి ఆశ్చర్యపోయానని చెప్పాడు. కాళ్లు పట్టుకోలేదనే కారణంతో సెలక్టర్లు అతనిపై వేటు వేశారని తెలిపాడు.

సంబంధిత పోస్ట్