ఆగిపోయిన 'రామాయణం' షూటింగ్

567చూసినవారు
ఆగిపోయిన 'రామాయణం' షూటింగ్
రణబీర్ కపూర్, యష్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న 'రామాయణం' సినిమా షూటింగ్ ఆగిపోయింది. కాపీరైట్ ఉల్లంఘన కారణంగా ఈ సినిమా షూటింగ్‌ను మేకర్స్ తాత్కాలికంగా నిలిపి వేశారు. మధు మంతెన నుంచి నమిత్ మల్హోత్రా కాపీరైట్ హక్కులు పొందారు. అయితే సరైన పరిహారం తనకు అందలేదని మధు మంతెన అభ్యంతరం వ్యక్తం చేశారు. నోటీసులు పంపడంతో ప్రస్తుతం షూటింగ్ నిలిచిపోయినట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :