కాసేపట్లో కూటమి శాసనసభాపక్ష సమావేశం

51చూసినవారు
కాసేపట్లో కూటమి శాసనసభాపక్ష సమావేశం
కూటమి శాసనసభాపక్ష సమావేశం మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఇవాళ చంద్రబాబును సీఎం అభ్యర్థిగా కూటమి ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. చంద్రబాబును సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ప్రతిపాదించే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ ప్రతిపాదనను బీజేపీ, జనసేన ఎమ్మెల్యేలు బలపరుచనున్నారు. అనంతరం ఏకగ్రీవ తీర్మానాన్ని గవర్నర్‌కు పంపనున్నారు.

సంబంధిత పోస్ట్