హీరో మావ్రిక్ 440 థండర్‌వీల్స్ లాంచ్

54చూసినవారు
హీరో మావ్రిక్ 440 థండర్‌వీల్స్ లాంచ్
హీరో మోటోకార్ప్ కొత్త మావ్రిక్ 440 థండర్‌వీల్స్ ఎడిషన్‌ను ఆవిష్కరించింది. కొత్త హీరో మావ్రిక్ 440 థండర్‌వీల్స్ లిమిటెడ్ ఎడిషన్‌ని కోకాకోలా కంపెనీ సహకారంతో నిర్మించారు. థమ్స్ అప్ స్పెషల్ ఎడిషన్ ప్యాక్‌ను కొనుగోలు చేసి, దాని మీద ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసే వినియోగదారులకు నవంబర్ 15, 2024 వరకు ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్