‘పుష్ప’ విలన్‌కు అరుదైన వ్యాధి

76చూసినవారు
‘పుష్ప’ విలన్‌కు అరుదైన వ్యాధి
మలయాళ స్టార్, ‘పుష్ప’ మూవీ విలన్ ఫహాద్ ఫాజిల్‌ అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. తాను అటెన్షన్ డిఫెసిటి హైపర్ యాక్టివ్ డిజాస్టర్ (ఏపీహెచ్‌డీ)తో బాధపడుతున్నట్లు ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పుకొచ్చారు. 41 ఏళ్ల వయసులో తాను ఈ వ్యాధి బారిన పడినట్లు పేర్కొన్నారు. ఈ వ్యాధి ఉన్నవారిలో ఏకాగ్రత లేకపోవడం, హైపర్ యాక్టివ్, హైపర్ ఫోకస్ వంటి లక్షణాలు ఉంటాయన్నారు. ప్రస్తుతం ఫహాద్ తెలుగులో ‘పుష్ప-2’ చిత్రంలో నటిస్తున్నారు.

సంబంధిత పోస్ట్