పేరు మార్చుకున్న ముద్రగడ

61చూసినవారు
పేరు మార్చుకున్న ముద్రగడ
ఏపీకి చెందిన కాపు నేత ముద్రగడ పద్మనాభం తన పేరును మార్చుకున్నారు. ఛాలెంజ్ చేసినట్టుగానే తన పేరును ‘‘పద్మనాభ రెడ్డి’’గా ఛేంజ్ చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్