ఏపీ కాంగ్రెస్ పార్టీకి షాక్

73చూసినవారు
ఏపీ కాంగ్రెస్ పార్టీకి షాక్
APలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలిందనే చెప్పాలి. ఓ సీనియర్ నేత పార్టీకి రాజీనామా చేసి మరో పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. అమలాపురం పట్టణానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు కల్వకొలను తాతాజీ కాంగ్రెస్ పార్టీకి, ఏపీ కాంగ్రెస్ కమిటీ సభ్యత్వానికి బుధవారం రాజీనామా చేశారు. ఆయన జనసేనలో చేరుతున్నట్టు ప్రచారం సాగుతోంది. అందుకు అనుగుణంగా నల్లా శ్రీధర్ నిర్వహించిన రథయాత్రలో కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్