పారిపోయిన ప్రధాని నెతన్యాహు? (వీడియో)

51చూసినవారు
ఇరాన్‌ దాడి వేళ ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు బంకర్‌లోకి పారిపోతున్నట్టు చూపిస్తున్న ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీనిలో ఆయన వేగంగా ఓ గదిలోకి పరుగెడుతున్న దృశ్యాలున్నాయి. మంగళవారం రాత్రి ఆయన రక్షణ కోసం బంకర్‌లోకి పరుగెడుతున్నారంటూ ఇరాన్‌ మద్దతుదారులు చెబుతున్నారు. అయితే, ఈ వీడియోపై కొన్ని సంస్థలు ఫ్యాక్ట్‌ చెకింగ్‌ చేయగా.. మూడేళ్ల క్రితం వీడియోగా తేలింది. 2021లో ఓ సమావేశానికి హాజరయ్యేందుకు ఆయన ఆ విధంగా వెళ్లినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్