పడవలో వెళ్లి అమరావతి ఐకానిక్ టవర్లను పరిశీలించిన మద్రాస్ బృందం

77చూసినవారు
అమరావతి సెక్రటేరియట్, హెచ్‌ఓడీ, హైకోర్టు భవనాల పటిష్టతపై ఐఐటీ మద్రాస్ నిపుణుల బృందం అధ్యయనం చేస్తోంది. నేడు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి నీట మునిగిన నిర్మాణాలను బోటులో వెళ్లి పరిశీలించింది. భవనాల పటిష్టతపై ఈ బృందం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్