పిఠాపురంపైనే రూ.500 కోట్లకు పైగా బెట్టింగ్‌

73చూసినవారు
పిఠాపురంపైనే రూ.500 కోట్లకు పైగా బెట్టింగ్‌
ఏపీలో మే 13న ఎన్నికల పోలింగ్ జరిగింది. జూన్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి. అయితే గెలుస్తుందనే విషయంపై భారీగా బెట్టింగులు జరుగుతున్నాయి. అత్యధికంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గంపైనే రూ.500 కోట్లకు పైగానే బెట్టింగులు జరుగుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. పిఠాపురం అసెంబ్లీతో పాటు పార్లమెంట్‌కు సైతం బెట్టింగులు పెట్టినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్