ఘోర ప్రమాదం.. 20 మందికి పైగా గాయాలు

70చూసినవారు
ఘోర ప్రమాదం.. 20 మందికి పైగా గాయాలు
కర్నూలు జిల్లా కోడుమూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోట చేసుకుంది. హర్యానాకు చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మందికి పైగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి బళ్లారి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్