లోతు దుక్కులతో అధిక దిగుబడులు మీ సొంతం

77చూసినవారు
లోతు దుక్కులతో అధిక దిగుబడులు మీ సొంతం
వేసవిలో లోతు దుక్కులు చేస్తే అధిక దిగుబడి పంటలు పొందవచ్చు. భూమిని ఖాళీగా వదిలేయడం వలన కలుపు మొక్కలు పెరుగుతాయి. దీంతో భూమిలో సత్తువ లేకుండా పోతుంది. ఆ తర్వాత వేసిన పంటలకు అధికంగా రసాయన ఎరువులు వేయవలసి వస్తుంది. కావున ప్రస్తుత పరిస్థితుల్లో వేసవి లోతు దుక్కుల మీద దృష్టి పెట్టాలి. కావున రైతులు వేసవిలో ముఖ్యంగా మే మాసంలో కురిసే తొలకరి జల్లులను వినియోగపరుచుకొని దాదాపు 9-10 అంగుళాల లోతులో దుక్కులు చేసుకోవడం మంచిది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్