BSFలో 144 ఉద్యోగాల‌కు నోటిఫికేషన్

25288చూసినవారు
BSFలో 144 ఉద్యోగాల‌కు నోటిఫికేషన్
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(BSF)లో ఖాళీగా ఉన్న 144 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా అసిస్టెంట్ SI(ఫిజియోథెరపిస్ట్, ల్యాబ్), SI స్టాఫ్ నర్స్, SI వెహికల్ మెకానిక్, కానిస్టేబుల్(టెక్నికల్) తదితర ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణ‌త సాధించిన వారు జూన్ 17 లోపు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ద‌ర‌ఖాస్తు, పూర్తి వివ‌రాల కోసం వెబ్‌సైట్‌: rectt.bsf.gov.in

సంబంధిత పోస్ట్