జగన్ సమర్థతకు పరీక్ష!

56చూసినవారు
జగన్ సమర్థతకు పరీక్ష!
ఏపీలో ప్రస్తుతం జగన్ లక్ష్యంగా రాజకీయం సాగుతోంది. ఏపీలో కూటమిలో ఉన్న బీజేపీ, జనసేన వచ్చే ఎన్నికలే లక్ష్యంగా వ్యూహాత్మక అడుగులు వేస్తున్నాయి. ముందుగా వైసీపీపైన కూటమి పార్టీలు గురి పెట్టాయి. వైసీపీని దెబ్బ తీసేందుకు బీజేపీ, జ‌న‌సేన త‌మ‌ వ్యూహాలకు పదును పెట్టాయి. అయితే వైసీపీ ఆవిర్భావం వేళ చోటు చేసుకున్న పరిణామాలను ప‌లువురు రాజ‌కీయ నిపుణులు ప్రస్తావిస్తున్నారు. జ‌గ‌న్ ఇప్పుడు తీసుకునే నిర్ణ‌యాలే పార్టీ నిల‌వ‌డానికి కార‌ణ‌మ‌వుతాయ‌ని అంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్