ఇద్దరికి కీర్తి చక్ర.. 14 మందికి శౌర్యచక్ర

59చూసినవారు
ఇద్దరికి కీర్తి చక్ర.. 14 మందికి శౌర్యచక్ర
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పోలీస్‌, అగ్నిమాపక, పౌర భద్రత రంగాలకు చెందిన 942 మందికి గ్యాలంట్రీ, సర్వీస్‌ పతకాలు ప్రకటించింది. ఈ పోలీస్‌ పతకాలు లభించిన వారిలో 12 మంది తెలంగాణ వారు ఉన్నారు. అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం సాయుధ దళాలు, కేంద్ర సాయుధ దళాలకు చెందిన 93 మందికి శౌర్య పురస్కారాలను ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్