అనకాపల్లి జిల్లాలో వాలంటీర్‌ దారుణ హత్య

360403చూసినవారు
అనకాపల్లి జిల్లాలో వాలంటీర్‌ దారుణ హత్య
అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం లచ్చన్నపాలెంలో దారుణం చోటు చేసుకుంది. పెన్షన్‌ పంపిణీకి వెళున్న వాలంటీర్‌ హ‌త్య‌కు గుర‌య్యాడు. లచ్చన్నపాలెం గ్రామ సమీపంలో కాలువ వద్ద వాలంటీర్‌ నడింపల్లి హరిని గుర్తు తెలియని వ్యక్తులు హ‌త్య చేశారు. ఈ ఘ‌ట‌నపై కేసు నమోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. హ‌త్య‌కు గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్