గుజరాత్‌లోని కచ్ జిల్లాలో గురువారం ఉదయం
భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.1గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. గురువారం ఉదయం 8.06 గంటలకు
భూకంపం సంభవించింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.