బలూచిస్థాన్‌లో తీవ్రవాదుల దాడి.. 24 మంది మృతి (వీడియో)

554చూసినవారు
పాక్‌లోని నైరుతి బలూచిస్థాన్‌లో తీవ్రవాదులు అర్ధరాత్రి దాటాక సైనిక బలగాలే లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్నారు. ఈ ఘటనలో 24 మంది మరణించారు. వీరిలో 21 మంది ఉగ్రవాదులు కాగా.. ముగ్గురు పాకిస్తానీ సైనికులు ఉన్నారు. క్వెట్టాలో తీవ్రవాదులు పాక్ భద్రతా సిబ్బందిపై దాడులు జరిపారు. ఈ ప్రమాదంలో ముగ్గురు పాక్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.

సంబంధిత పోస్ట్