వైసీపీ ప్రభుత్వ హయాంలో కీలక శాఖలను నిర్వహించిన ఐఏఎస్ అధికారులు తమ పదవులకు రాజీనామా చేశారు. వారి రాజీనామాలను ప్రభుత్వం ఆమోదించింది. జగన్‌కు చీఫ్ ఎగ్జిక్యూటీవ్‌గా పనిచేసిన సమీర్ శర్మ కూడా బాధ్యతలు నుంచి తప్పుకున్నారు. దీంతో వారి స్థానంలో కొత్తవారిని నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.