మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి రాజకీయ నేపథ్యం

78చూసినవారు
మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి రాజకీయ నేపథ్యం
* 2003లో రాజకీయ ప్రస్థానం మొదలు
* 2024లో తొలిసారి ఎమ్మెల్యేగా రాయచోటి నుంచి ఎన్నిక
* రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం
* తండ్రి మండిపల్లి నాగిరెడ్డి మాజీ ఎమ్మెల్యే. రాయచోటి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా 1985, 1989లో గెలుపు
* సోదరుడు నారాయణ రెడ్డి రెండు సార్లు ఎమ్మెల్యే (1993, 1994)

సంబంధిత పోస్ట్