మరోమారు తడబడ్డ లోకేష్ (video)

67చూసినవారు
ఏపీ మంత్రిగా నేడు నారా లోకేష్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణం చేసే సమయంలో మంత్రి లోకేష్ తడబడ్డారు. అంతఃకరణ శుద్ధి బదులు ‘అంతర్గత శుద్ధి' తో అని మంత్రి లోకేష్ ప్రమాణం చేసారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

సంబంధిత పోస్ట్