మొదలైన 'పుష్ప 2' మాస్ జాతర (వీడియో)
By shareef 68చూసినవారుప్రపంచవ్యాప్తంగా'పుష్ప- 2' మరికాసేపట్లో రిలీజ్ కానుండడంతో అభిమానుల హంగామా ప్రారంభమైంది. ఇప్పటికే అల్లు అర్జున్ ఫ్యాన్స్ థియేటర్లకు క్యూకట్టారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్ వద్ద బన్నీ ఫ్యాన్స్ రచ్చ షూరు అయింది. సంధ్య థియేటర్‌లో అభిమానులతో కలిసి అల్లు అర్జున్ మూవీని చూడనున్నట్లు సమాచారం.