'అమరన్' OTT విడుదలను ఆపండి.. కోర్టులో దావా వేసిన విద్యార్థి

76చూసినవారు
'అమరన్' OTT విడుదలను ఆపండి.. కోర్టులో దావా వేసిన విద్యార్థి
‘అమరన్‌’ మూవీలో తన ఫోన్‌ నంబరు వినియోగించడం వల్ల చాలా ఇబ్బంది కలిగిందని పేర్కొంటూ చెన్నైకు చెందిన విఘ్నేశన్‌ అనే ఇంజనీరింగ్‌ విద్యార్థి మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ సినిమా ఓటీటీ విడుదలపై బ్యాన్‌ విధించాలని కోరుతూ దావా వేశాడు. ఈ మూవీలోని ఒక సీన్‌లో హీరోయిన్‌.. హీరోకు తన ఫోన్‌ నంబర్‌ ఇస్తుంది. ఆ ఫోన్‌ నంబర్‌ సాయి పల్లవి దేనని భావించిన పలువురు ఫ్యాన్స్ కాల్స్‌ చేయడంతో ఆ విద్యార్ధి కోర్టులో దావా వేశాడు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్